04 December 2025

ఈ ఫొటోలో 3 తేడాలున్నాయి.. మీరు గుర్తించగలరా?

samatha

Pic credit - Instagram

సోషల్ మీడియా వచ్చినప్పటి  నుంచి వింతలు, వినోదాలకు కొదవే లేకుండా పోతుంది. నెట్టింట్లో ఎన్నో రకాల వీడియోలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో చాలా మంది ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. ఇక ఈ మధ్య ఆప్టికల్ ఇల్యూషన్స్ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి.

ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్ గేమ్స్, బ్రెయిన్ టీజర్స్ అనేవి మెదడు పనితీరును మెరుగు పరచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి.

అందుకే చాలా మంది వీటిని పరిష్కరించడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు మీ కోసం ఓ ఇంట్రస్టింగ్ ఫొటోతో వచ్చాం

ఈ ఫొటోలో మూడు తేడాలు ఉన్నాయి. వాటిని ఎవరు చాలా త్వరగా గుర్తిస్తారో వారు చాలా తెలివైన వారే కాకుండా మంచి దృష్టి నైపుణ్యం ఉన్నవారు.

మీ మెదడు , కంటి చూపును మెరుగు పరుచుకోవాలి అంటే ఇలాంటి వాటిని పరిష్కరించడం చాలా అవసరం, ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

ఈ ఆఫ్టికల్ ఇల్యూషన్‌లో ఆఫీసులో ఒక అబ్బాయి కంప్యూటర్ వద్ద కూర్చొని పని చేయగా, ఒక అమ్మాయి కూడా కంప్యూటర్ వద్ద కూర్చొని పని చేస్తుంది.

ఇంతలో ఒక అబ్బాయి కంప్యూటర్ వద్ద పని చేస్తున్న అబ్బాయి పక్కకు వచ్చి నిలబడతాడు, ఇందులోనే మూడు తేడాలు ఉన్నాయి. మీరు తెలివైన వారు అయితే గుర్తించండి