ఇంట్లో మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఈ టిప్స్ పాటించండి!

Samatha

19 march 2026

ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ప్లాంట్ అనేది ఉంటుంది. చాలా మంది తమ ఇంటి ప్రధాన ద్వారం లేదా లివింగ్ రూమ్‌లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటున్నారు.

మనీ ప్లాంట్

అయితే మనీ ప్లాంట్ ఇంటిలో ఉండటం వలన ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వాస్తు పరంగా, అనే విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇవి అదృష్టాన్ని తీసుకొస్తాయని చెబుతుంటారు.

ప్రయోజనాలు

అందుకే చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకుంటారు. అయితే కొంత మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ నాటుకున్న అది అస్సలే పెరగదు. కాగా, దీని కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

మనీ ప్లాంట్ చిట్కాలు

మనీ ప్లాంట్ చాలా త్వరగా వేపుగా పెరగాలి అంటే, చాలా తక్కు సూర్యరశ్మి తాకే ప్రదేశంలో మొక్కను పెంచాలి. అదే విధంగా తప్పకుండా వారంలో రెండు సార్లు నీటిని మార్చాలి.

సూర్యరశ్మి

ఇక మీరు కుండీలో గనుక మొక్కను పెంచుతున్నట్లు అయితే ఎప్పుడూ మట్టి తేమగా ఉండేలా చూసుకోవాలి. తప్పకుండా నీళ్లు పోస్తూ ఉండాలి.

నీళ్లు మార్చాడం

అలాగే మొక్క కొసల చివరన టీఆకుల పొడి వేయడం చాలా మంచిది. దీని వలన మనీ ప్లాంట్ చాలా త్వరగా వేపుగా పెరుగుతుంది.

టీ ఆకుల పొడి

 అదే విధంగా రెండు లేదా మూడు టీ స్పూన్ల పాలు , మొక్క మూలల్లో పోయడం వలన మనీ ప్లాంట్ చాలా పొడువుగా, మృధువుగా పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

పాలు

మనీ ప్లాంట్‌కు ప్రతి రోజూ కాకుండా వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ఎరువులను వేయాలి. దీని వలన మొక్క చీడ పీడకు గురి కాకుండా ఉంటుంది.

సహజ ఎరువులు