అందమైన చర్మం కోసం కొరియన్ టిప్స్.. ఫాలో అవ్వండి మిల మిలా మెరవండి!
03 october 2025
Samatha
అందమైన మెరిసే చర్మం కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారు.
అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన చిట్కాలు. మిలా మిలా మెరిసే చర్మం కోసం తప్ప కుండా కొరియన్ టిప్స్ పాటించాలంట. అవి ఏవంటే?
ముందుగా ఆయిల్ క్లెన్సర్‌తో మేకప్, మురికిని తొలిగించి, తర్వాత నీటితో దానిని మొత్తం క్లీన్ చేయాలి.
ఇలా చేయడ వలన ఫేస్ పై ఉన్న నల్లటి మచ్చలు, ట్యాన్ తొలిగిపోయి, స్కిన్ సాఫ్ట్ గా తెల్లగా మెరిసిపోతుంది.
ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత టోనర్ వేయడం చాలా అవసరం ,ఇది చర్మానికి నీరు, పోషకాలను అందిస్తుంది. చర్మం
పొడిబారకుండా చేస్తుంది.
టోనర్ వేసి తర్వాత ఎసెన్స్ లు, సీరమ్ చర్మాని కాపాడుతుంది. ఇది చర్మానికి హైలుక్ తీసుకొస్తుంది. చర్మాన్ని నిగారింపుగా చేస్తుంద
ి.
అందమైన చర్మం కోసం మాయిశ్చరైజర్ రాసుకోవాలంట. దీని స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటుందంట. దీని వలన చర్మం నిగారింపుగా ఉంటుంది.
యూవీ కిరణాలు చర్మాన్ని పాడు చేస్తాయి.ఇవి వృద్ధ్యాప్య ఛాయలను తగ్గించి, చర్మం నిగారిపుగా చేస్తాయి. దీంతో చర్మం మిలా మ
ిలా మెరుస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఎలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడో తెలుసా?
తెలంగాణలో మాత్రమే, బతుకమ్మ ఎందుకు ఆడుతారో తెలుసా?
దసరా రోజు పాలపిట్టను చూడటం వెనకున్న రహస్యం ఏంటో తెలుసా?