తెలంగాణలో మాత్రమే, బతుకమ్మ ఎందుకు ఆడుతారో తెలుసా?
28 September 2025
Samatha
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు మొదలు అయ్యాయి. తెలంగాణ ఆడపడుచులందరూ ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.
ఇక బతుకమ్మ అంటేనే ప్రకృతి పండుగ, పూల పండుగా అంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ రం
గు రంగుల పూలు సేకరించి బతుకమ్మ పేరుస్తారు.
అలాగే బతుకమ్మ పండుగకు అత్తింటిలో ఉన్న ఆడపడుచులందరూ పుట్టింటికి చేరుకొని, కుటుంబ సభ్యులతో సంతోషంగా బతకమ్మ ఆడుకుంటారు.
పట్టు బట్టలు ధరించి, రంగు రంగులతో బతుకమ్మను పేర్చి, ఊరి చివర, చెరువు గట్టున బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాటలు పాడ
ుతూ ఆడుతారు.
ఇక దేశ వ్యాప్తంగా ఎన్ని పండుగలు ఉన్నప్పటికీ, బతుకమ్మ పండుగకు ఉండే ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ ఒక్క తెలంగాణలో మాత్రమే ఆ
డుతుంటారు?
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బతుకమ్మ పండుగ తెలంగాణలో మాత్రమే ఎందుకు ఆడుతారో, దాని గురించే తెలుసుకుందాం.
తెలంగాణను చోళరాజులు పరిపాలించే సమయంలో వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయంలో శివుడు, పార్వతీని వేరు చేశారంట.
ప్రజలందరూ పూలతో బతుకమ్మ పేర్చి తమ పాటలతో దు:ఖాన్ని తెలియజేశారంట. అప్పటి నుంచి బతుకమ్మను ఆడటం ప్రారంభి
ంచారంట.
ధనిక పేదా అనే తేడాలేకుండా మహిళలందరూ కలిసి బతుకమ్మ పండుగను చేసుకోవడం వలన వారిలో ఐక్యత పెరుగుతుందని, మహిళలకు ఐక
్యతకు నిదర్శనంగా ఈ పంగు జరుపుకుంటారంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చికెన్ Vs మేక మాంసం.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. ఇది ఏ దేశాల్లో ఎక్కువుందో తెలుసా!
పెళ్లి రోజు వర్షం పడటం శుభమా? అశుభమా?