చికెన్ Vs మేక మాంసం.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
26 September 2025
Samatha
నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చికెన్, మటన్ అంటే చాలు చాలా మంది లొట్టలేసుకొని మరి తింటారు.
అయితే కొందరు చికెన్ చాలా ఇష్టంగా తింటారు, మరికొందరు మాత్రం మటన్ అందులో మేక మాంసం మాత్రమే ఎక్కువ తింటారు.
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసుల చికెన్ తినడం మంచిదా లేక, మేక మటన్ తినడం మంచిదా? దాని గురించే తెలుసుక
ుందాం.
అయితే మేక మాంసం, కోడి మాంసం రెండూ కూడా మంచి ప్రోటీన్ కలిగినవే అయినా, ఇందులో పోషకాల విలువ, ఆరోగ్యాన్ని పెంచే లక
్షణాల్లో మాత్రం తేడా ఉన్నదంట.
ప్రోటీన్ పరంగా చూస్తే, మేక మాంసం కంటే చికెన్ చాలా బెటర్ అంట. ఎందుకంటే ? చికెన్‌లో కంటే మేక మాంసంలో ప్రోటీన్ చాలా తక్కువ.
కోడి మాంసం 100 గ్రాములకు దాదాపు 21.4 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది. అలాగే మేక మాసంలో 100 గ్రాములకు 20 గ్రాముల ప్రోటీన్ మ
ాత్రమే ఉంటుందంట.
ఆరోగ్య పరంగా చూస్తే మేక మాసంలో చికెన్ కంటే ఎక్కువ సంతృప్త కొవ్వులు ఉంటాయి. అందువలన దీనిని మితంగా తీసుకుంటే గుండెకు చాలా మంచిదంట.
అలాగే మేక మాంసంలో ఐరన్, జింక్, వంటి పోషకాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
ఇక చికెన్ విషయానికి వస్తే ఇందులో విటమిన్ బీ5, బీ6, డీ అలాగే విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయంట. ఇవి జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఇలాంటి లక్షణాలున్న భార్య ఉంటే, ఆ వ్యక్తి జీవితం ఆగమ్యగోచరమే!
డాక్టర్ వద్దకు వెళ్తే మొదట నాలుకే చూస్తాడు.. ఎందుకో తెలుసా?
ఉద్యోగం Vs బిజెనెస్..యువతకు ఏది బెస్టో తెలుసా?