ఒక మైక్రోవేవ్-సేఫ్ బౌల్‌లో నీళ్లు తీసుకుని, అందులో నిమ్మకాయ ముక్కలు వేసి కొన్ని నిమిషాల పాటు వేడి చేయాలి. ఈ నిమ్మరసం ఆవిరి వల్ల మైక్రోవేవ్‌లో పేరుకుపోయిన జిడ్డు, ఎండిపోయిన ఆహార కణాలు సులభంగా లూజ్ అవుతాయి. ఇప్పుడు దాన్ని క్లాత్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది.
నిమ్మరసం స్టీమ్ క్లీనింగ్