జూలై నెలలో భారత దేశాన్ని సందర్శించే అందమైన పక్షులు ఇవే!

Samatha

3 July 2026

భారతదేశంలో జూలై నెలలో రుతుపవనాలు వచ్చి వర్షాలు పడుతుంటాయి. అంతే కాకుండా ఈ సమయంలో చాలా పక్షులు గూడు కట్టుకుంటాయి. ఈ సమయంలో చాలా పక్షలు కూడా ఇండియాకు వలస వస్తాయంట. కాగా, వాటి గురించి తెలుసుకుందాం.

వర్షాకాలం

భారతదేశంలో అద్భుతమైన నెల అంటే జూలై అని చెప్పాలి. ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా తేమగా ఉంటుంది. అంతే కాకుండా అడవులు, చిత్తడి నేలలు, గడ్డిమైదానాలు చాలా అద్భుతంగా ఉంటాయి.

జూలై

దీంతో ఇతర  ప్రాంతాల నుంచి కొన్ని పక్షులు భారత దేశానికి వలస వచ్చి తమ సంతానాన్ని కొనసాగిస్తాయి. కాగా జూలై నెలలో భారత దేశానికి వసల వచ్చే పక్షులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

వలస పక్షులు

భారతదేశంలోకి జూలై నెలలో రంగు రంగుల పిట్టలు వలస వస్తాయి. ఇవి తడి నేలలో కీటకాలు, పురుగుల కోసం వెతుకుతూ అడవులులలో సందడి చేస్తుంటాయి.

రంగు రంగుల పిట్టలు

పైడ్ కుకూ, దీనిని వర్షపు పక్షి అంటారు. ఇది రుతుపవనాల సమయంలో ఇండియాకు వచ్చి, భారత దేశం అంతటా తిరుగుతుంది. అంతే కాకుండా అడవి మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తుందంట.

ఫైడ్ కుకూ

అలాగే, నీలితోక గల తేనె టీగ తినే పక్షి కూడా వలస పక్షి, ఇది జూలై సమయంలో ఇండియాను సందర్శింస్తుంది. ఎగిరే కీటకాలను తింటుంది. ఇవి ఎక్కువగా దక్షిణ , ఆగ్నేయాసియా వంటి ప్రదేశాల్లో కనిపిస్తుంటాయి.

నీలి తోక పక్షి

అడవి వాగ్ టైల్, సంతానోత్పత్తి కాలంలో ఫారెస్ట్ వాగ్ టైల్ భారత దేశానికి వలస వస్తుంది. అడవుల్లోకి వచ్చి, నీడగల చెట్ల కింద ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. జూలైలో వలస వచ్చే పక్షుల్లో ఇవి కూడా ఉంటాయి.

వాగ్ టైల్

ఆసియా స్వర్గపు ఫ్లై క్యాచర్, పొడవైన తెల్లని తోక, ఈగలు గల ఈ పక్షి చూడటానికి చాలా సుందరంగా కనిపిస్తుంది. వర్షాకాలం ప్రారంభం సమయంలో ఈ పక్షి భారత దేశం అడవుల్లో కనిపిస్తుంది.

ఆసియా స్వర్గపు ఫ్లై క్యాచర్