గణతంత్ర దినోత్సవం.. మీ స్నేహితులకు ఇలా విష్ చేయండి!
Samatha
26 January 2026
నేడు రిపబ్లిక్ డే, భారతదేశం 26 జనవరి 2026లో 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఇది రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీని సూచిస్తుంది.
రిపబ్లిక్ డే
నేడు రాజ్యాంగం అమల్లోకి వచ్చి, మన భారత దేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. ఎంతో మంది సమరయోధుల త్యాగాల ఫలితం
ఈ గణతంత్ర దినోత్సవం.
రాజ్యంగం అమల్లోకి వచ్చిన తేదీ
అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి పల్లె, పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు.
స్వతంత్ర సమర యోధులు
అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ తమ స్నేహితులకు, బంధుమిత్రులకు రిపబ్లిక్ డే విషెస్ తెలియజేయాలి అనుకుంటారు. అయితే ఇప్పుడు మనం ఎలా విష్ చేయాలో చ
ూసేద్దాం.
విషెస్
మన భవిష్యత్తు బలంగా ఉండాలి అంటే, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
భవిష్యత్తు
వేల మంది వీరుల త్యాగఫలం.. ఈ గణతంత్ర దినోత్సవం. ఆ మహనీయుల ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్దాం.
వీరుల త్యాగఫలం
స్వేచ్ఛ మన జన్మ హక్కు, సమత మన ఆశయం, మమత మన సందేశం. అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక
్షలు.
స్వేచ్ఛ మన జన్మహక్కు
త్రివర్ణ పతాకం నీడలో స్వేచ్ఛను అనుభవిస్తున్న మనమంతా ధన్యులం, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
.
రిపబ్లిక్ డే
మరిన్ని వెబ్ స్టోరీస్
పూజలో మిగిలిన పూలను పారేస్తున్నారా.. వీటితో అద్భుత ప్రయోజనాలు
చిన్న వయసులో తెల్ల జుట్టా.. కారణం ఇదేనేమో!
ఆహా .. చికెన్ కుర్మ టేస్టే వేరే లెవల్.. ఇలా చేస్తే ముక్క కూడా మిగలదంతే!