ఫ్రిజ్ నుండి దుర్వాసన వస్తోందా? ఈ చిట్కాలతో క్షణాల్లో ఫ్రెష్‌గా మార్చండి
10 July 2026
Anand T
మీ ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుందా?.. ప్రిజ్‌లో పెట్టి ఆహారం కూడా పాడవుతుందా? టెన్షనొద్దు ఈ చిన్న చిట్కాలతో ఈజీగా ఫ్రిజ్‌ను తాజాగా మార్చొచ్చు.
బ్యాడ్ స్మెల్
ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా తీసుకుని ఫ్రిజ్ మూలలో పెట్టండి. ఇది ఫ్రిజ్‌లోని చెడు వాసనలను త్వరగా పీల్చేసుకుంటుంది.
బేకింగ్ సోడా మ్యాజిక్
నిమ్మకాయను సగానికి కోసి ఫ్రిజ్‌లో ఉంచండి. లేదా నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి ఒక మూల పెట్టండి దీని వల్ల ఫ్రిజ్‌లోని దుర్వాసనం మాయమవుతుంది.
నిమ్మరసం
వాడని కాఫీ పొడిని ఒక చిన్న పాత్రలో తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టండి. కాఫీలోని ఆహ్లాదకరమైన వాసన దుర్వాసనను దూరం చేస్తుంది.
కాఫీ పొడి
ఫ్రిజ్‌ను శుభ్రం చేసేటప్పుడు సమాన పాళ్లలో నీరు, వెనిగర్ కలిపి అన్ని మూలల శుభ్రంగా తుడవండి. ఇది బ్యాక్టీరియాను చంపి, వాసనను పోగొడుతుంది.
వెనిగర్ క్లీనింగ్
ఒక చిన్న బొగ్గు ముక్క లేదా మార్కెట్లో దొరికే యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను ఫ్రిజ్‌లో ఉంచితే, అది దుర్వాసనను, తేమను పీల్చుకుంటుంది.
బొగ్గు ముక్క
ఒక చిన్న దూది ముక్కపై కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేసి ఫ్రిజ్ మూలలో ఉంచండి. దీనివల్ల ఫ్రిజ్ ఎల్లప్పుడూ మంచి సువాసనతో ఉంటుంది.
వెనిల్లా ఎసెన్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్