జస్ట్ ఇవి ఫాలో అయితే చాలు..
వారంలో కేజీ బరువు తగ్గడం ఖాయం!
04 July 2026
Anand T
మీరు వెయిట్ లాస్ అవ్వాలని చూస్తున్నారా? అది కూడా ఆరోగ్యకరమైన పద్దతిలో.. అయితే జస్ట్ ఇలా చేయండి.. వారం రోజుల్లో కేజీ బరువు తగ్గడం ఖాయం!
బరువు తగ్గడం
ఇది మీ రోజువారి కేలరీలకు కరిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. తద్వారా మీరు త్వరగా వెయిట్ తగ్గవచ్చు
వెయిట్ లాస్
ఇలా వాక్ చేసేప్పుడు మీరు నార్మల్‌గా నడిచే వేగం కన్నా.. కాస్త స్పీడ్ పెంచండి. ఇది కొవ్వును త్వరగా కరిగిస్తుంది.
స్పీడ్ వాక్
10,000 నుండి 12,000 కేలరీలు తీసుకుని, మీరు సుమారు గంటన్నర పాటు నడవాలి. దీనిని రెండు భాగాలుగా విభజించుకోవడం ఉత్తమం.
12వేల అడుగులు
మీరు వారానికి ఒక కిలో తగ్గాలనుకుంటే, మీరు సుమారు 7,700 కేలరీలను తగ్గించుకోవాలి. అంటే మీ డైలీ ఫుడ్‌ను సగానికి తగ్గించుకోవడం బెటర్
కేలరీల తగ్గింపు
అలాగే మీరు కార్బోహైడ్రెట్స్ తగ్గించి ప్రోటీన్‌ను ఎక్కవగా తీసుకోవడం వల్ల త్వరగా వెయిట్ తగ్గవచ్చు.
ప్రోటిన్
అలాగే మీరు ఎక్కవగా తీపి, ఆయిల్ ఫుడ్ తినడం తగ్గించండి. ఇది బరువు తగ్గేందుకు చాలా బాగా యూజ్ అవుతంది.
ఆయిల్ ఫుడ్
అలాగే డైలీ కచ్చితంగా అవసరమైనన్ని నీళ్లు తాగడం అలావాటు చేసుకోండి. అంటే కనీసం 2 నుంచి 4 టీటర్లు
వాటర్
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్