డబ్బులు సేవ్ చేయాలి అనుకుంటున్నారా.. బెస్ట్ టిప్స్ ఇవే!
samatha
12 JUN 2025
Credit: Instagram
డబ్బులు అనేవి ఎవరికీ ఊరికేరావు. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడితే కానీ డబ్బులు చేతికి వస్తుంటాయి. అందుకే మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు.
ఇక కొంత మంది తమకు తెలియకుండా చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. దీని వలన వారు అనేక ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదు.
అందుకే ముందు జాగ్రత్త కోసం తప్పకుండా కొంత డబ్బు సేవ్ చేసుకోవాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే మనీ సేవ్ చేసుకో
వడానికి కొన్ని టిప్స్ మనం చూద్దాం.
మీరు సంపాదించే డబ్బులో యాభై శఆతం ఇంటి అవసరాలు, ఫుడ్ కోసం, 30 శాతం ఎంజాయ్ మెంట్ కోసం,మిగిలిన ఇరవై శాతం సేవింగ్స్ పెట్టుకోవాలి.
అలాగే మీరు తప్పకుండా మీరు సంపాదించే డబ్బులో ఎమర్జెన్సీ ఫండ్ రూల్ జమ చేయాలి. కనీసం నెలకు మూడు నుంచి ఆరు వేల వరకు ఎమర్జెన్సీ ఫం
డ్ రూల్ పెట్టుకోవాలం
వీలైనంత వరకు క్రెడిట్ కార్డు వాడకపోవడమే మంచిది. దీని వలన అనేక సమస్యలు వస్తుంటాయి. అందుకే క్రెడిట్ కార్డ్స్‌కి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యంగా కొంత మంది అనవసర సమయంలో కూడా షాపింగ్ వెళ్లి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు అది మంచిది కా
దు.
కాస్లీ ఐటమ్స్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే అది మీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
బిర్యానీ తిన్న తర్వాత సోంపు ఎందుకు తింటారో తెలుసా?
కివి తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా?
జూన్లో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!