భలే ఉన్నాయే.. అందంగా కనిపించే ఈ పసుపు రంగు జంతువులను చూశారా?
samatha
20 JUN 2025
Credit: Instagram
ప్రకృతిలో అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అంతే కాదండోయ్.. అందమైన పక్షలు, జంతువులు కూడా చాలా ఉన్నాయి.
అయితే మీరు ఎప్పుడైనా? పసుపు రంగు జీవులను చూశారా.. అయితే ఇప్పుడు చూసేయండి. భూమిపై చాలా అందమైన పసుపు ర
ంగు జీవులున్నాయి అవి:
పసుపు రంగు పైథాన్. దీనిని అల్బినో బర్మీస్ అంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా, పసుపు, తెలుపు రంగుతో ఉంటుంది.
పసుపు రంగు కప్పలు. ఇవి చూడటానికి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇది చూస్తే చాలా చిన్నగా ఉన్నప్పటికీ ప్రాణంతకమైన
విషాన్ని కలిగి ఉంటుందంట.
పసుపు సముద్ర గుర్రం. ఇది చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది లేత పసుపు రంగులో ఉదర రంగు చారలతో ఉంటుంది.
పసుపు బాక్స్ ఫిష్. అందమైన చేపల్లో ఇదొకటి. పసుపు రంగు చర్మంతో నలుపు మచ్చలతో చాలా క్యూట్ గా ఉంటుంది. ఉష్ణమండలంలో ఇవి
ఎక్కువగా ఉంటాయి.
అక్వేరియానికే అందం తీసుకొచ్చే చేపల్లో పసుపు టాంగ్ ఒకటి. ఇది పండు నిమ్మకాయ రంగులో ఉంటుంది. అంతే కాకుండా చూడటానికి చాలా అందంగా మెత్తగ
ా ఉంటుంది.
గోల్డ్ లయన్ టామరిన్. కనుమరుగు అవుతున్న జీవుల్లో ఇదొక్కటి. బంగారు రంగు వెంట్రుకలతో ఉంటుంది. అట్లాంటిక్ అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అకస్మాత్తుగా కన్ను కొట్టుకోవడం శుభమా? అశుభమా!
ప్రతి రోజూ ఒక అంజీర్ తింటే డాక్టరే అవసరం లేదంట.. బోలెడు లాభాలు!
మీకు తెలుసా? భారత్ కంటే బంగారం ధర ఆ దేశంలోనే ఎక్కువ!