వర్షాకాలంలో గులాబీలు గుత్తులు గుత్తులు పూయాలా.. ఈ 5 టిప్స్ పాటించాల్సిందే!
Samatha
10 July 2026
గులాబీ పూలు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరికీ గులాబీ పూలు అంటే అమితమైన ఇష్టం ఉంట
ుంది.
గులాబీలు
అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో గులాబీ చెట్టు నాటుకుంటారు. చెట్టు నిండుగా పూలు పూయాలని కోరకుంటారు.
గులాబీ మొక్క నాటుకోవడం
అయితే కొన్ని సార్లు వర్షాకాలంలో గులాబీ చెట్టు ఎక్కువగా పూలను ఇవ్వదు. చెట్టు వేపుగా పెరుగుతుంది క
ానీ అంతగా పూలు రావు.
తక్కువ పూలు, వేపుగా పెరగడం
కాగా, ఇప్పుడు మనం వర్షాకాలంలో కూడా మీ ఇంటి గులాబీ మొక్క చెట్టు నిండుగా పూలు పూయాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి.
చెట్టు నిండా పూల కోసం టిప్స్
గులాబీ చెట్టు నిండుగా, గుత్తులు గుత్తులుగా పూలు పూయాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. అవి ఏవో ఇప్పుడు
చూసేద్దాం.
గుత్తులు గుత్తులుగా పూలు
గులాబీ చెట్టుకు సూర్యరశ్మి తప్పనిసరి. అందువలన సూర్య కిరణాలు పడే చోట గులాబీ మొక్క నాటాలి. అప్పుడు పూలు విరగభూస్తాయి.
సూర్య కిరణాలు
అంతే కాకుండా తప్పకుండా ఆవు పేడను ఎరువుగా వేయాలి. చెట్టు చుట్టూ గుంటలా తవ్వి, అందులో ఆవు పేడ వేసి, నీళ్లు పోయాలి.
ఎరువులు
అదే విధంగా గులాబీ చెట్టుకు తప్పకుండా బియ్యం కడిగిన నీళ్లు పోయాలి. అలాగే వడ్ల గింజలను చుట్టూ చల్లాలి. ఇలా చేయడం వలన మొక్క ఎక్కువ పూలను ఇస్తుంది
బియ్యం కడిగిన నీళ్లు
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?