భారతదేశంలో కవలలు పుట్టే గ్రామం ఎక్కడుందో తెలుసా?
samatha
22 JUN 2025
Credit: Instagram
కవలలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చాలా మంది దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వడానికి ఇష్టపడుతుంటారు.
అయితే భారత దేశంలోని ఒక గ్రామంలో ఎక్కువగా కలల పిల్లలు జన్మిస్తారంట. ఇంతకీ ఆ గ్రామం ఏదో తెలుసుకుందాం.
భారత దేశంలోని కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా కొడిన్హి గ్రామంలో ఎప్పుడూ కవలలే జన్మిస్తారంట.
ఈ గ్రామంలో ఇప్పటి వరకు దాదాపు 400 మంది కంటే ఎక్కువ మంది ట్విన్స్ పుట్టారంట. అందుకే ఈ ప్రదేశాన
ికి ట్విన్స్ గ్రామం అటారంట.
ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా కవలల సంఖ్య నిరతరం వేంగా పెరుగుతోందని చెబుతున్నారు నిపుణులు. అందుకే దీనికి కవలల గ్రామంగా చాలా ప్ర
ాముఖ్యతను సంతరించుకుంది.
ఇక కేరళలోని కొడిన్హి గ్రామంలో మూడు తరాల క్రితం నుంచి కవలలు పుట్టడం ప్రారంభమైనదంట. ఇక్కడ దాదాపు 1000 మంది పిల్లల్లో 45 మంది కవలలుగానే జన్మిస్తారం
ట.
ఇక సంవత్సరాల ప్రకారంగా చూసుకుంటే,2008లో కేరళ లోని కొడ్హిని గ్రామంలో
280 మంది కవల పిల్లలు జన్మించినట్లు తెలుస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అకస్మాత్తుగా కన్ను కొట్టుకోవడం శుభమా? అశుభమా!
ప్రతి రోజూ ఒక అంజీర్ తింటే డాక్టరే అవసరం లేదంట.. బోలెడు లాభాలు!
మీకు తెలుసా? భారత్ కంటే బంగారం ధర ఆ దేశంలోనే ఎక్కువ!