మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసా?
samatha
7 MAY 2025
Credit: Instagram
అందాలపోటీలకు హైదరాబాద్ ముస్తాబవుతుంది.ఈ పోటీల్లో పాల్గొనడానికి చాలా మంది అందాల ముద్దుగుమ్మలు భాగ్యనగరానికి రానున్నారు.
అయితే అసలు ఈ అందాల పోటీల్లో పాల్గొనడానికి అమ్మాయిలకు ఎలాంటి అర్హతలు ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రపంచ సుందరి కావాలంటే తప్పకుండా కొన్ని విషయాల్లో క్వాలిఫై కావాలంట. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అమ్మాయి వయసు 17 నుంచి 27 సంవత్సరంలో ఉండాలి. వీరు మాత్రమే ప్రపంచ సుంద
రి పోటీల్లో పాల్గొనడానికి ఛాన్స్ ఉంటదంట.
అదే విధంగా ప్రపంచ పోటిల్లో పాల్గొనే అమ్మాయిలకు పెళ్లి కాకూడదంట. వారు సింగిల్ అయి ఉండాలి. పిల్లలు కూడా ఉండకూడదంట.
మీరు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న దేశం నుంచి పౌరసత్వం ఉండాలంట. వీరు ఆ దేశంలో పౌరసత్వం పొంది ఉంటేనే పోటీలకు అర
్హులు అవుతారంట.
అలాగే పోటీల్లో పాల్గొనే వారు ఆరోగ్య పరంగా ఫిట్‌గా ఉండాలంట. స్కీన్,హెయిర్,ఫిట్ నెస్ అలాగే మానసికంగా కూడా ఇలా అన్నిట్లో హెల్దీగా
ఉండాలంట.
అందమే కాకుండా వారికి మంచి నాలెడ్జ్, మంచి వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్, హైస్కూల్ లెవల్ స్టడీ, ఇంగ్లీష్ వచ్చి ఉండాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
సక్సెస్ ఎవ్వరికీ ఊరికే రాదు.. తప్పకుండా కష్టపడాల్సిందే!
వేసవిలో చల్లచల్లగా.. మీకు ఆరోగ్యాన్నిచ్చే బెస్ట్ 8 ఐస్ క్రీమ్స్ ఇవే!
నిద్రపోయినా.. పదే పదే నిద్రొస్తుందా.. కారణాలు ఇవే !