నెమలి నాట్యం చేసినప్పుడు చూడటం దేనికి సంకేతమో తెలుసా?
samatha
23 MAY 2025
Credit: Instagram
నెమలి నాట్యం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మందికి నెమలి నాట్యం చేయగా చూడాలని అనుకుంటారు.
అయితే శాస్త్రాల ప్రకారం నెమలి నాట్యం చేయగా చూడటం కూడా అది అనుకూల, ప్రతి కూల ప్రభావాలను సూచిస్తుందంటున్
నారు పండితులు.
హిందూ మతంలో నెమళ్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శాస్త్రాల ప్రకారం మనం ఎక్కోడో ఒక చోట నెమలిని చూడటం వివిధ సంకేతాలని
స్తుంది.
అయితే ఒక వేళ నెమలి నాట్యం చేయడం లేదా అది దాని కళను ప్రదర్శించినప్పుడు చూస్తే అది దేనికి సంకేతమూ ఇప్పుడు చూద్దాం.
కొందరు ఉదయాన్నే నెమలిని చూస్తుంటారు. అయితే ఇలా ఉదయం అకస్మాత్తుగా నెమలిని చూడటం చాలా మంచిదంట. దీని వలన రోజంతా సంతోషంగా గడుపుతారు.
అలాగే మార్నింగ్ నెమలి నాట్యం చేయడం చూడటం అనేది జీవితానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
నెమలి నాట్యం చేయడం చూడటం వలన అది భవిష్యత్తులో అనేక సమస్యలకు కారణం అవుతుందంట. దాని వలన సమస్యలు ఎదురు అవుతాయంట.
నాట్యం చేస్తున్న నెమలి చూడటం వలన మీ జీవితంలో త్వరలో ఏదో సంఘటన జరుగుతుందని సూచన అంటున్నారు పండితులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : అందమైన జీవితానికి అద్భుతమైన సూత్రలివే!
మామిడి పండ్లు ఎక్కువగా పండే దేశం ఏదో తెలుసా?
కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? తగ్గించుకోవడానికి బెస్ట్ టిప్స్!