గోవా కాదండోయ్..విశాఖపట్నంలో ఎవ్వరికీ తెలియని బ్యూటిఫుల్ బీచ్‌లు ఇవే!

samatha 

10 MAY 2025

Credit: Instagram

బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే చాలా మంది బీచ్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.

కానీ కొంత మంది మాత్రం బీచ్ లో ఎంజాయ్ చేయడానికి గోవాకి వెళ్లాలి. అంత దూరమా అంటూ కాస్త నిరాశ వ్యక్తం చేస్తుంటారు.

వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం. ఇంతకీ అది ఏమిటంటే? గోవా కాకుండా విశాఖపట్నంలో చాలా అందమైన బీచ్‌లు ఉన్నాయి. అవి ఏవంటే?

చుట్టూ పచ్చదనం, బంగారు రంగులాంటి ఇసుక, చల్లటి వాతావరణంలో ఎంజాయ్ చేయాలనుకునేవారికి యారాడ బీచ్ చాలా మంచిది.

భీమిలి బీచ్. ఇక్కడి సుందరమైన ప్రదేశాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఎంజాయ్ చేయడానికి గోవా బీచ్ కంటే ఇది చాలా బెస్ట్.

అద్భుతమైన షూటింగ్ ప్రదేశం. కొబ్బరి  చెట్లతో.. పచ్చటి వాతావరణంతో ఉండే గంగవరం బీచ్ కూడా చాలా బెస్ట్ బీచ్.

వాటర్ స్కీయింగ్, జెట్ స్కీయింగ్ కు రుషికొండ బీచ్ బెస్ట్. అలాగే విశాఖలో అందరినీ ఆకట్టుకునే బీచ్‌లలో సాగర్ నగర్ బీచ్ ఒకటి.

పిల్లలతో ఆనందంగా గడపాలి అనుకునే వారికి విశాఖలోని లాసన్స్ బేబీచ్ మంచి ప్లేస్. ఇక్కడ చల్లటి వాతావరణంలో పిల్లలతో ఆనందంగా ఎంజాయ్ చేయోచ్చు.