యాపిల్స్ కాదండి బాబోయ్.. ఇవి ఏ పండ్లో తెలిస్తే షాక్ అవుతారు!
Samatha
12 july 2025
Credit: Instagram
ఈ పండ్లను చూశారా.. వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది. యాపిల్ పండ్లు అని అనుకుంటున్నారా? ఏంటీ? అయితే మీరు పప్పులో
కాలేసినట్లే.
ఎందుకంటే చాలా మంది వీటిని చూడగానే, యాపిల్ పండ్లు అనుకుంటారు. కానీ నిజానికి యాపిల్ పండ్లు కాదు. ఇవి ఏవి అంటే?ళఢ
అసలు చూడటానికి యాపిల్ పండ్లలా కనిపించే ఈ పండ్ల పేరు ఏమిటి? ఎక్కడ పండిస్తున్నారో, ఇలా పూర్తి వి
వరాలు తెలుసుకుందాం.
చూడటానికి అచ్చం యాపిల్ పండ్లలా ఉండే వీటిని ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో పండిస్తున్నారు.
అయితే చాలా మంది వీటిని యాపిల్ పండ్లు అనుకుంటారు. కానీ నిజానికి ఈ పండ్లు ఒక రకమైన జామ పండ్లు. వీటిని థాయిలాండ్ వైపు ఎక్కువగా పండిస్తారంట.
ఈ రకం జామపండ్లు చాలా రుచిగా ఉంటాయి. చూడటానికి లోపలో ఎర్రటిగుజ్జుతో చాలా టేస్టీగా ఉంటాయంట. తెలుపు రంగు జామ పండ్లకంటే ఎక్కువ గుజ్జును కలిగి ఉంటాయి
అయితే ఈ రకం జామను ఒక రైతు థాయిలాండ్ నుంచి దిగుమతి చేపి పండిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిన
ి రుద్ర జామగా పిలుస్తుంటారు.
మంచి రుచిగా ఉండే ఈ ఎర్రటి రుద్ర జామ పండ్ల మొక్క ధర దాదాపు రూ.3 వేలకు పైన ఉంటుందని చెబుతున్నారు రైతులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
వద్దు గురూ.. భార్యకు అస్సలే చెప్ప కూడని పచ్చినిజాలివే!
భార్య వలన తగ్గుతున్న భర్త ఆయుష్షు..అసలు ముచ్చట ఏమిటంటే?
నారింజే కాదండోయో.. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఇవే!