నారింజే కాదండోయో.. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఇవే!

Samatha

11 july  2025

Credit: Instagram

నారింజ పండ్ల కం టే ఉసిరిలో కూడా ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల సిరిలో 220 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందంట.

అలాగే,  విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లలో బేరిపండ్లు ఒకటి. 100 గ్రాముల బేరీ పండ్లలో 228 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది.

కీవీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అయితే ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుందంట.

నేరేడు పండ్లను ఇష్టపడని వారు ఎవరుంటారు. వర్షాకాల ప్రారంభంలో ఎక్కువగా దొరుకుతాయి. అయితే ఇందులో కూడా అధికమొత్తంలో విటమిన్ సి ఉంటుందంట.

నారింజ పండ్ల కంటే బొప్పాయిలో కూడా విటమిన్ సి ఎక్కువగానే ఉంటుందంట. 100 గ్రాముల బొప్పాయిలో 61 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందంట.

లీచీ పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుందంట. 100 గ్రాముల లీచీలో దాదాపు 71 మిల్లీ గ్రాముల విటమి సి ఉంటుందంట.

చాలా మంది ఇష్టపడే స్ట్రాబెర్రీల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అందుకే తప్పక దీనిని ప్రతి రోజూ తినాలంట.

పైనాపిల్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. అయితే ఇందులో 47 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందంట.