భార్య వలన తగ్గుతున్న భర్త ఆయుష్యు..అసలు ముచ్చట ఏమిటంటే?
Samatha
11 july 2025
Credit: Instagram
భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు ముళ్లతో మొదలైన ఈ బంధం,నూరేళ్ల పాటు ఉంటుంది.
ఇక కష్టాల్లో నష్టాల్లోనైనా సరే ఇద్దరూ భాగం పంచుకుని, ఇద్దరూ ఒకరిగా జీవిస్తుంటారు. అయితే భార్యభర్తల మధ్య ఉండ
ే అన్యోన్యత గురించి చెప్పాల్సిన పని లేదు.
ఇక చాలా మంది భార్య వలన భర్త జీవితం మారుతుందని చెబుతుంటారు. కానీ జపనీస్ ఇకిగాయ్ రచయితలు మాత్రం భార్య వలన భర్త ఆయుష్షు తగ్గుతుంద
ని చెబుతున్నారు.
ఇకిగాయ్ సూత్రం ప్రకారం, ఆరోగ్యంగా జీవించాలంటే, ఒక వ్యక్తి సంతోషం, వారి ఆనందానికి , మన తం గడిచే విధానం ముఖ్య కారణం.
అయితే భార్య సంతోషాన్ని ఇచ్చి, ఎప్పుడూ ఆనందంగా ఉంచితే భర్త ఆయుష్షు పెరుగుతుదంట. కానీ అదే భార్య సంతోషాన్ని తగ్గిస్త
ే భర్త ఆయుష్షు తగ్గుతుందంట.
ఒత్తిడి, బాధ, నియంత్రణ ఎక్కువైన బంధం మాత్రం కార్టిసాల్ ను పెంచుతుందంటున్నారు జపానీస్. ఇది మన శరీరాన్ని త్వరగా వృద్ధాప్యంలోకి నెట్టేస్తుందంట.
అందుకే జీవితం ఒత్తిడి లేకుండా ఆనందంగా సాగాలి అంటే భార్య ఒక స్నేహితురాలులా భర్తతో ఉండటం వలన వారి ఆయుష్షు పెరుగుతుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
గురు పూర్ణిమ : శివుని శిష్యులు సప్తఋషులు గురించి తెలుసా?
ఎప్పుడూ నవ్వుతూ ఉండటానికి అద్భుతమైన చిట్కాలివే!
కొలెస్ట్రాల్ మంచిదే కానీ..