అప్పులు తీర్చే అద్భుతమైన చిట్కా.. మిస్ చేసుకోకుండా చదవండి!

Samatha

9 July 2026

ఈ మధ్య కాలంలో చాలా మంది అప్పుల బాధలతో సతమతం అవుతున్నారు. ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నాయి.

ఆర్థిక సమస్యలు

దీంతో అప్పుల సమస్యల నుంచి బయటపడాలి అని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చాలా మందికి అది వీలు కావడం లేదు.

అప్పుల బాధలు

కాగా, ఇప్పుడు మనం అస్సలు అప్పుల బాధలు ఉన్నవారు వాటి నుంచి త్వరగా బయటపడాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం.

చిట్కాలు

మీరు ఎవరికి ఎంత అప్పు ఉన్నారో, వాటిని చాలా పద్ధతిగా లెక్కించాలి. దాని వలన మీకు ఉన్న అప్పుల గురించి  పూర్తిగా, క్లారిటీగా తెలుస్తుంది.

అప్పులు లెక్కించడం

ముఖ్యంగా క్రెడిట్ కార్డులలో ఉన్న బాకీ పూర్తిగా తీర్చేయాలని. ఇది చాలా ఇబ్బందులకు లోను చేస్తుంది. అప్పు ను పెంచుతుంది.

క్రెడిట్ కార్డు

అదే విధంగా మీకు అప్పు బాగా ఉన్నప్పుడు మళ్లీ అప్పు చేసి వాటిని తీర్చడం అస్సలే మంచిది కాదు, అది ఆర్థిక సమస్యలను పెంచుతుంది. అప్పు క్లియర్ చేసుకోవాలి.

అప్పు తీసుకోవాలి

మీకు అప్పు బాగా ఉన్నప్పుడు, మీరు మీ జీతం నుంచి డైరెక్ట్‌గా కట్ చేసుకునేలా పెట్టుకోవాలి. మిగిలిందే ఖర్చు పెట్టుకోవాలి.

జీతం నుంచి డైరెక్ట్‌గా కట్ చేసుకోవచ్చు

కేవలం జీతం మాత్రమే కాకుండా, ఇంకా ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా సంపాదించుకోవాలి. ఇలా అయితే కాస్త సేవింగ్ ఉంటది

ఎక్స్ ట్రా అమౌంట్