వీటి అందం మరవలేనిది.. డెత్ వ్యాలీలో వికసించే అందమైన అడవి పూలు ఇవే

Samatha

8 July 2026

ప్రతి సంవత్సరం డెత్ వ్యాలీలో అనేక రకాలైన అందమైన పూలు వికసిస్తాయి. ఇవి చాలా అందంగా, ప్రకాశవంతంగా ఉంటాయి.

డెత్ వ్యాలీ

అయితే డెత్ వ్యాలీలో వికసించే అత్యంత సాధారణంగా కనిపించే అడవి పూలలో డెసర్ట్ గోల్ కూడా ఒకటి. ఇది పసుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

 డెసర్ట్ గోల్డ్

సాండ్ వెర్బెనా పూలు కూడా చాలా అందమైన పూలు. ఇవి ఉదా రంగులో చాలా అందంగా ఉండటమే కాకుండా,ఆకర్షణీయంగా ఉంటాయి.

సాండ్ వెర్బెనా పూలు

డెత్ వ్యాలీలో వికసించే అందమైన పూలలో డెసర్ట్ ఫైవ్ స్పాట్ కూడా ఒకటి. ఇది చాలా అందంగా, డిఫరెంట్‌గా ఉంటుంది.

డెసర్ట్ ఫైవ్ స్పాట్

బ్లేజింగ్ స్టార్ ఎడారి, ఇది ప్రకృతిలో ఉండే ఓ అందమైన పువ్వు అని చెప్పాలి. దీని రంగుతో,చాలా పొడవుగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటుంది.

బ్లేజింగ్ స్టార్

డెసర్ట్ స్టార్ అనే పుష్పం చాలా చిన్నగా కనిపించినప్పటికీ, ఇది చాలా అందంగా, మధ్యలో పసుపు రంగు, తెలుపు రంగు రేకులతో ఆకట్టుకుంటుంది.

డెసర్ట్ స్టార్

ఎడారి బంతి పువ్వు, ఇది చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించినప్పటికీ, చాలా అందంగా చాలా ప్రకాశ వంతంగా ఉంటుంది.

ఎడారి బంతి పువ్వు

నాచ్ లీఫ్ ఫాసిలియా, ఈ పూలు లేత లావెండర్ రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా ఇసుక, రాతి వంటి ప్రాంతాలలో పెరుగుతాయి.

నాచ్ లీఫ్ ఫాసిలియా