కూరల్లో కొత్తిమీర ఎందుకు వేస్తారో తెలుసా?
Samatha
8 July 2026
కొత్తిమీర లేని కూర చాలా వరకు వండరు. ఏ కూరల్లో అయినా దీనిని వేసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ కూరల్లో కొత్
తిమీర వేస్తుంటారు.
కూరల్లో కొత్తిమీర
అయితే చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అసలు కూరల్లో కొత్తిమీర ఎందుకు వేస్తారు అని. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసు
కుందాం.
కొత్తిమీర వేయడం
కూరల్లో కొత్తిమీర వేయడానికి చాలా కారణాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఇది కమ్మటి వాసన మాత్రమే కాకుండా, ఫ్రెష్ నెస్ ఇస్తుంది.
కమ్మటి వాసన
ముఖ్యంగా పప్పు కర్రీ, మటన్ వంటి నాన్ వెజ్ వంటకాల రుచిని పెంపొందిస్తుంది. అంతే కాకుండా చాలా కలర్ ఫుల్‌గా కనిపిస్తుం
ది.
పప్పు, మటన్ కర్రీస్
కొత్తిమీరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తింటే ఇది తిన్నది త్వరగా అరగడానికి, గ్యాస్ రాకుండా ఉండడానికి హె
ల్ప్ చేస్తుంది.
ఫైబర్
అంతే కాకుండా ఇది శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపడానికి దోహదపడుతుంది. అందుకే చాలా మంది దీనిని కూరల్లో ఉపయోగిస్తారు.
విషపదార్థాలు
అంతే కాకుండా కూరల్లో వేయడం వలన ఇది రుచి పెంచుతుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విమెన్ కే ఎక్కువగా ఉండటం వలన శరీరానికి మేలు చేస్తుంది.
విటమిన్స్
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. మొటిమలు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. కొంచెం కొత్తిమీర వేయడం వల్ల కూర త్వరగా పాడవదు.
ఇన్ఫెక్షన్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?