చాణక్య నీతి : వ్యక్తి జీవితంలో ఎదగాలంటే ఈ సూత్రాలు పాటించాలంట!
samatha
23 MAY 2025
Credit: Instagram
గొప్ప ఆర్థికవేత్త, రాజకీయాల్లో నిపుణుడు అయిన ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలిపాడు.
చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేయడం జరిగింది. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మానవుడు రెండు రకాల సమస్యలతో బాధపడతాడని ఆయన అంటున్నారు.ఒకటి శరీర ఆకలి, మరొకటి మనసు ఆకలి, అంటే దురాశ, అనుబంధం, క
ామం కోరికలు.
శరీర ఆకలిని తీర్చడం ముఖ్యం కాని. మనసు ఆకలిని మనం నియంత్రించుకోకపోతే, అతి పతనానికి దారి తీస్తుందని చెబుతన్నాడు చాణక్యుడు.
ఈ తప్పుడు ఆలోచనలు వ్యక్తికి అతి పెద్ద శత్రువుగా మారడమే కాకుండా, అతి వ్యక్తి తెలివి తేటలను నాశనం చేసి తప్పుడు మార్గంలో న
డిచేలా చేస్తుందంట.
దీనిని నియంత్రించుకోలేని వ్యక్తి జీవితంలో పతనం కాక తప్పదు. ఇది ఎప్పటికీ అంతం కాదు, కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తుందని చెప్తాడు చాణక్యుడు
.
అందుకే ఇలాంటి దాన్ని అధిగమించడానికి సంయమనం, వివేకం మార్గమని ఆయన సూచిస్తున్నారు. స్వీయ నియంత్రణ మంచి మార్గంలో నడిపిస్తాయంట.
అందువలన ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ముదుకు సాగాలి అంనుకున్న సమయంలో మన మనసును, ఆలోచనలను నియంత్రణలో పెట్టుకొని జీవితం సాగిం
చాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
డోస్ పెంచిన ప్రగ్యా జైస్వాల్..గ్లామర్ లుక్లో అదిరిపోయిన ఫొటోస్
మామిడి పండ్లు ఎక్కువగా పండే దేశం ఏదో తెలుసా?
కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? తగ్గించుకోవడానికి బెస్ట్ టిప్స్!