చాణక్యనీతి : జర భద్రం.. ఈ నలుగురితో కలిసి ఉండటం మరణాన్ని ఆహ్వానించినట్లే!
samatha
6 MAY 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు అన్ని విషయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్త
ి.
ఇక చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. అవి మానవ వాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఇక చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇలాంటి నలుగురు వ్యక్తులతో సవాసం చేయడం మరణాన్ని ఆహ్వానించినట్లే అని తెలిపారు
ఇంతకూ ఆ నలుగురు వ్యక్తులు ఎవరు. ఎలాంటి వారికి దూరంగా ఉండాలి అనే విషయాలను ఇవ్ప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
చాణక్యుడి ప్రకారం ఎప్పుడూ గొడవపడుతూ, అబద్ధాలు చెబుతూ కుటుంబంలో విభేదాలు సృష్టించే భార్యకు దూరంగా ఉ
ండాలి.
తప్పడు స్నేహితుడు ఆపదలో సహాయం చేయకుండా తన స్వలాభం కోసం మీతో ఉండి. కష్టం సమయంలో మిమ్మల్ని వదిలేసే స్నేహిత
ుడికి దూరం ఉండాలంట.
నిజాయితీ లేనివాడు, వ్యాపారంలో లేదా మీ ఇంట్లో మీ ముందు నటిస్తూ మీకు వెన్నుపోటు పొడిచే వ్యక్తిని జీవితంలో దగ్గరికి రానివ్వకూడ
దంట.
ప్రమాదకరమైన వ్యక్తి, చాలా మంచిగా నటిస్తూ మీతో బాగానే ఉండి తర్వాత మిమ్మల్ని బాధపెట్టడం లేదా మీ జీవితాన్ని నాశనం చేయాలనుకునే వ్యక
్తికి దూరం ఉండాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
సక్సెస్ ఎవ్వరికీ ఊరికే రాదు.. తప్పకుండా కష్టపడాల్సిందే!
వేసవిలో చల్లచల్లగా.. మీకు ఆరోగ్యాన్నిచ్చే బెస్ట్ 8 ఐస్ క్రీమ్స్ ఇవే!
నిద్రపోయినా.. పదే పదే నిద్రొస్తుందా.. కారణాలు ఇవే !