స్త్రీలను వయసు, పురుషుల జీతం ఎందుకు అడగకూడదో తెలుసా?

samatha 

31 march 2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మానవవాళికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేశాడు.

ముఖ్యంగా చాణక్యుడు స్త్రీ, పురుషుల గురించిన అనే విషయాలను వెళ్లడించారు. వారి సంబంధం, పాటించాల్సిన నియమాలు ఇలా చాలా విషయాలు తెలిపారు.

చాలా మంది చెబుతుంటారు. అమ్మాయి వయసు, పురుషుడి జీతం అస్సలే అడగకూడదు, అడగినా వారు చెప్పరూ అంటూ చెబుతారు. మరి ఎందుకు అడగకూడదో ఆలోచించారా?

అయితే దీని గురించి ఆ చార్య చాణక్యుడు ఏం చెప్పారంటే? మహిళల వయసు, పురుషుడి సంపాదన అడకపోవడానికి  కారణం స్త్రీ ఎప్పుడూ తనకోసం జీవించదు, పురుషుడు తనకోసం సంపాదించడని తెలిపారు.

ఒక స్త్రీ తన ఆనందం, సుఖం, కష్టాలు నష్టాలు అన్నీ మర్చిపోయి, తన పిల్లల ఆనందం కోసమే జీవిస్తుంది. ఆమెకు వయసు పెరగడం పట్ల పటట్టింపు ఉండదు, ఎందుకంటే కుటుంబం ఒక్కటే ఆమెకు కావాల్సింది.

ఇక మహిళల వయసు విషయంలో సమాజం ఎప్పుడూ విభిన్నమైన  దృక్పథాన్ని కలిగి ఉంటుంది. స్త్రీలు తమ వయస్సు గురించి చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వయస్సును వెల్లడించడానికి వెనుకాడతారు.

పురుషులకు కూడా ఈ మానసిక ఒత్తిడి ఉంటుంది, వారి సంపాదన సమాజంలో వారి గౌరవాన్ని , వారి స్థితిని నిర్ణయిస్తుంది.  అంతేకాకుండా సంపాదన చెప్పడం వలన ఇతరుల అభిప్రాయాలు కూడా మారుతాయి.

ఈ ఒత్తిడి కారణంగా, ఇతరులతో పోల్చినప్పుడు తమను తాము తక్కువ అంచనా వేసుకోకుండా ఉండటానికి వారు తరచుగా తమ వాస్తవ ఆదాయాన్ని దాచిపెడతారుంటున్నారు చాణక్యుడు