ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ ఆరోగ్యానికి ఏది మంచిది?
12 November 2026
Anand T
గుడ్డు.. తక్కువ ఖర్చుతో ఎక్కవ ప్రోటీన్ అందించే ఏకైక ఆహారం.. చాలా మంది డాక్టర్లు కూడా రోజూ ఒక గుడ్డు తినమని చెప్తారు.
ప్రోటీన్ సోర్స్
అయితే కొందరు గుడ్లను అమ్లెట్ రూపంలో కూడా ఆహారంలో చేరక్చుకుంటారు. మరీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో చూద్దాం.
ఆమ్లెట్
ఆమ్లెట్‌తో పోల్చుకుంటే ఉడికించిన గుడ్లే ఆరోగ్యానికి మంచివని చాలా మంది భావిస్తారు. ఎందుకంటే ఇందులో అదనకు క్యాలరీలు ఉండవు కాబట్టి.
ఉడికించినది
ఆమ్లెట్లు చేయడానికి తరచుగా నూనె, నెయ్యి లేదా వెన్నను ఉపయోగిస్తారు. దీనివల్ల కేలరీలు పెరుగుతాయి.
హై కాలరీ
సాధారణంగా ఒక ఉడికించిన గుడ్డులో 55-80 కేలరీలు ఉంటాయి. దీనికి నూనె లేదా నెయ్యి కలపరు కాబట్టి, అదనపు కొవ్వు ఉండదు.
లో కాలరీ
గుడ్డును ఉడకబెట్టడం వల్ల దానిలోని ప్రోటీన్, విటమిన్ల వంటి ముఖ్యమైన పోషకాలు ఏవీ నశించవు.
పోషకాలు
గుడ్లను నూనెలో అధిక ఉష్ణోగ్రత వద్ద వండటం వల్ల ఆమ్లెట్‌లోని కొన్ని పోషకాలు నశించిపోవచ్చు.
పోషకాల మార్పు
అయితే అమ్లెట్‌లో టమోటాలు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, లెట్యూస్ వంటి కూరగాయలను పుష్కలంగా చేర్చడం ద్వారా ఆమ్లెట్‌లను పోషకమైనవిగా చేయవచ్చు.
ఆరోగ్యమైన అమ్లెట్
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్