డబ్బే డబ్బు.. మనీ గురించి ఈ విషయాలు తెలిస్తే వణికిపోతారు

Samatha

7 July 2026

మనీ.. దీని  గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ చిన్న పని చేయాలి అన్నా, దేని కోసం అయినా సరే డబ్బు అనేది తప్పనిసరి అవసరం అవుతుంటుంది.

మనీ

అయితే కొందరు డబ్బును చాలా గొప్పగా చూస్తే మరికొంత మంది విలువలేనిదానిలా, ఇంకొందరు చాలా విలువైనదిలా ఇలా ఒకొక్కరూ ఒక్కో రకంగా చూస్తుంటారు.

డబ్బు గొప్పతనం

ఇక మనీ అనేది కేవలం చిన్న కాగితం మాత్రమే కాదు, దీని గురించి తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

కొన్ని విషయాలు

చాలా మంది మనీ తయారీ గురించి అనేక అపోహలు ఉంటాయి. ముఖ్యంగా ఇది కాగితంతో చేస్తారు అనుకుంటారు. కానీ దీనిని పత్తి, బాల్సమ్ మిశ్రమంతో తయారు చేస్తారంట.

అపోహాలు

ఇప్పుడు ఉన్నట్లు నోట్ల రూపంలో డబ్బులు ఉండేవి కాదంట,  పూర్వకాలంలో నాణేలు డబ్బు రూపంలో ఉపయోగించే వారు అని చెబుతున్నారు నిపుణులు.

నాణేం

అయితే ఇప్పటికీ చాలా మంది బ్యాంకుల్లో డబ్బు  , నోట్ల, రూపాయల రూపంలో ఉంటుంది అనుకుంటారు. కేవలం సంఖ్యల రూపంలో మాత్రమే డబ్బు బ్యాంకుల్లో ఉంటుందంట. కేవలం 8 శాతం మాత్రమే నోట్ల రూపంలో ఉంటుంది.

సంఖ్యల రూపంలో

ఇక చాలా మంది డబ్బులు రాగానే వాటిని ఆనందంగా తీసుకుంటారు. కానీ అది చేతులు మారినప్పుడు దానికి అనేక సూక్ష్మక్రిములు ఉంటాయంట.

బ్యాక్టీరియా

అదే విధంగా చాలా మంది నాణేల విలువ తక్కువ అనుకుంటారు. కానీ ఒక నాణేం తయారు చేయడానికి పెట్టే ఖర్చు దాని విలువ కంటే చాలా ఎక్కువగా ఉంటుందంట.

నాణెం ఖర్చు విలువ ఎక్కువ