ఇంటి బూజు తొలిగించే మొక్క..ప్రతి ఒక్కరి హోమ్‌లో ఉండాల్సిందే!

Samatha

30 June 2026

ప్రతి ఒక్కరి ఇంటిలో మొక్కలు ఉండటం అనేది సహజం. ఇక వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇప్పుడు చాలా మంది తమ ఇంట కొత్త మొక్కలు నాటుకుంటారు.

ఇంగ్లీష్ ఐవీ

అయితే కొన్ని రకాల మొక్కలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఇంటికి కూడా శుభ్రతను ఇస్తాయంట. ముఖ్యంగా ఒక మొక్క తప్పకుండా ఇంటిలో ఉండాలంట.

మొక్కలు

చాలా మంది ఇంటిలో బూజు ఎక్కువ అయ్యి చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే మీరు కూడ అలాంటి సమస్యతో బాధపడితే ఈ మొక్కను మీ ఇంటిలో ఉండాల్సిందే.

వర్షాకాలం

ఈ మొక్క మీ ఇంటిలో ఉంటే, అసలు ఇంటిలో బూజే పట్టదంట. ఇంతకీ అది ఏ మొక్క అంటే?  ఇంగ్లీష్ ఐవీ. ఇది చాలా మంచి ఇళ్లలో ఉంటుంది. స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.

బూజు

అంతే కాకుండా దీనిని ఇంటిలో పెంచుకోవడం వలన ఇది గాలిలోని టాక్సిన్స్‌ను తొలిగించి, గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. ఇంటిలో బూజు పట్టకుండా చేస్తుందంట.

స్వచ్ఛమైన గాలి

అంతేకాకుండా దీని వలన బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఈ మొక్కను బెడ్ రూమ్ లో పెట్టుకుంటే ఇది నిద్రను మెరుగుపరుస్తుందంట.

ప్రయోజనాలు

ఈ మొక్క రాత్రి సమయంలో కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని, ఆక్సిజన్ ను విడుదల చేస్తుందంట. అందు వలన ప్రతి ఒక్కరూ దీనిని ఇంటిలో తప్పకుండా పెంచుకోవాలంటున్నారు నిపుణులు.

ఆక్సిజన్ విడుదల

ఈ మొక్క ఇంటిలో ఉండటం వలన ఇది ఇంటికి అందం తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకట్టుకుంటుందంట..

ఇంటి అలంకరణ