ఇలాంటి మహిళలకే అండాశయ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ!
samatha
23 MAY 2025
Credit: Instagram
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన హెల్త్ మనం కాపాడుకోవడమే నిజమైన సంపద. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కానీ కొంత మంది ఆరోగ్యాన్ని చాలా నెగ్లెట్ చేస్తుంటారు. ముఖ్యంగా సరైన ఆహారం తీసుకోక అనారోగ్య సమస్యలపాలవుతున్నారు.
ఇంకొంత మంది జీవనశైలి,రోజూ వర్క్ బీజీ వలన తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అయితే మహిళల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపి
స్తే వారికి క్యాన్సర్ ఉన్నట్లేనంట. అవి
జన్యుపరమైన మార్పులు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంట.అలాగే ఎండోమెట్రిసిస్ ఉన్న స్త్రీలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ.
కొంత మందిలో పునరుత్పత్తి కారకాలు అండాశయ క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. అంతే కాకుండా కొందరు నెలసరి కరెక్ట్గా రాకపోయినా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఊబకాయం మహిళలు ఉన్నట్లుండి ఒక్కసారిగా విపరీతంగా లావు పెరిగినా, లేదా నెల సరిలో ఇబ్బందులు, బ్లీడింగ్ నలుపురంగులో వస్తే జాగ్రత్త పడాలి.
అదే విధంగా సాధారణం కంటే ఎక్కువగా మరియు ఎక్కువసేపు ఉండే ఋతు రక్తస్రావం అయినా కూడా అది క్యాన్సర్‌కు సంకేతమేనంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
డోస్ పెంచిన ప్రగ్యా జైస్వాల్..గ్లామర్ లుక్‌లో అదిరిపోయిన ఫొటోస్
మామిడి పండ్లు ఎక్కువగా పండే దేశం ఏదో తెలుసా?
కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? తగ్గించుకోవడానికి బెస్ట్ టిప్స్!