చికెన్ Vs ఫిష్.. ఇందులో ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుందంటే?

Samatha

3 January 2026

చికెన్ అంటే కొంత మందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది. మరికొంత మందికి ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది.

చికెన్, ఫిష్

అయితే కొంత మందికి రెండూ చాలా ఇష్టం. అందువలన అసలు ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది? ఏది తినాలనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

ప్రోటీన్

కాగా, ఇప్పుడు మనం చికెన్ వర్సెస్ ఫిష్. ఇందులో ఎందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది? దీనిలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం.

చికెన్ వర్సెస్ ఫిష్

చికెన్, ఫిష్, రెండింటీలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కానీ చికెన్‌తో పోలిస్తే చేపలలో ఒమేగా 3 కొవ్వుఆమ్లాలు, ఎక్కువగా ఉండటం వలన ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఫిష్‌లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు

అలాగే చికెన్ లో శక్తికి లీన్ ప్రోటీన్, విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన ఇది కండరాల శక్తికి చాలా మంచిది. ఇక ఇది ప్రోటీన్, విటమిన్స్, ఖనిజాలకు గొప్ప మూలం.

చికెన్లో  విటమిన్స్

చికెన్ వ్యాధి ప్రమాదాలను తగ్గి్స్తుంది. కానీ దీనిని ఎప్పుడూ అతిగా తీసుకోకూడదు. చికెన్ ఎక్కువగా తినడం వలన ఇది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

ఎక్కువ తింటే ప్రమాదం

ఇక చేపలలో పోషకాలు ఎక్కువా ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అందువలన ఇవి కండరాల నొప్పి, కళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

గుండె ఆరోగ్యం 

ఇక చికెన్, చేపలు ఈ రెండింటి లోనూ  పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇందులో ఏది ముఖ్యమనేది చెప్పడం కష్టమే, ఇది వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగా ఎంచుకోవాలంట.

మీ వ్యక్తిగతం