ఎవరు టమాటా తినకూడదో తెలుసా?

Samatha

9 July 2026

టమాటా లేని వంటిల్లే ఉండదు. ప్రతి ఒకరి ఇంటిలో టమాటాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ప్రతి ఫంక్షన్‌లో ఈ కర్రీ ఉంటుంది.

టమాటా

టమాటాలు ఏ కర్రీలో వేసినా రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే వీటిని అనేక రకాల వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

అన్ని రకాల వంటకాలు

అంతే కాకుండా చాలా మంది వీటిని చాలా ఇష్టంగా తింటారు. దీనిని తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, శక్తిని ఇస్తుంది.

ఆరోగ్యానికి మేలు

 అయితే టమాటా కర్రీ ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు అస్సలే దీనిని తినకూడదంట. వారు ఎవరంటే?

అనారోగ్య సమస్యలు

కిడ్నీ స్టోన్స్ సమస్యలతో బాధపడే వారు టమాటాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

కిడ్నీ స్టోన్స్

 అదే విధంగా గ్యాస్ , ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు కూడా వీలైనంత వరకు టమాటాలకు దూరం ఉండాలి. ఇది పులుపు స్వభావం కలిగి ఉంటుంది. అల్సర్‌ను పెంచుతుంది.

గ్యాస్ , ఎసిడిటీ

అంతే కాకుండా కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా వీటిని అస్సలే ఎక్కువగా తీసుకోకూడదంట. ఇందులో ఉండే సోలనైన్ సమ్మేళనం నొప్పులను పెంచుతుంది.

కీళ్ల నొప్పులు

 అలాగే అలర్జీ సమస్యలు, దద్దర్లు, దురద వంటివి ఉన్నవారు కూడా వీలైనంత వరకు టమాటా తినకపోవడమే మంచిదంట.

అలర్జీ సమస్యలు