పిల్లల్లో మైండ్ పవర్ పెంచే సూపర్ ఫుడ్స్.. రోజూ తింటే అద్భుతమైన లాభాలు!

Samatha

6 January 2026

పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి మంచి ప్రోటీన్, విటమిన్స్ ఉన్న ఫుడ్ పెట్టడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు.

పిల్లల ఆరోగ్యం

అంతే కాకుండా వారి తెలివితేటలు పెరగడానికి, బ్రెయిన్ డెవలప్ మెంట్‌ కోసం పోషకాలు ఉన్న ఆహారాన్ని అందిస్తారు.

బ్రెయిన్ డెవలప్ మెంట్

అయితే ఇప్పుడు మనం పిల్లలో మైండ్ పవర్ పెంచే ఫుడ్ ఏది? ఏ రకమైన ఆహారం పిల్లలకు ఆరోగ్యాన్ని, తెలివిని ఇస్తాయో చూద్దాం.

ఆహారపదార్థాలు

పిల్లల్లో బ్రెయిన్ డెవలప్‌మెంట్ కోసం చేపలు పెట్టడం చాలా మంచిది. ఇందులో ఓమెగా 3, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

చేపలు

అందువలన ఇవి పిల్లల్లో తెలివితేటలు పెరగడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా మీ పిల్లు చాలా యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి.

చేపలు

అంతే కాకుండా కోడిగుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన పిల్లలకు ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు పెట్టడం వలన ఇది అనేక పోషకాలను అందిస్తుంది.

ఎగ్స్

పిల్లల్లో బ్రెయిన్ డెవలప్ మెంట్ కోసం విటమిన్ ఇ ఎక్కువగా ఉంటే, బాదంపప్పు, వాల్ నట్స్, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు ఇవ్వాలి.

డ్రైఫ్రూట్స్

అలాగే పెరుగు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు పిల్లల మెదడు అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

పెరుగు