చికెన్, మటన్ అతిగా లాగించేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు!
26 September 2025
Samatha
నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ప్రతి రోజూ చికెన్ తింటుంటారు.
కొందరు చికెన్ అమితంగా తింటే మరికొందరు మటన్ చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే కొంత మంది వారానికి ఒకసారి త
ింటుంటారు.
కానీ కొందరు మాత్రం వారానికి రెండు లేదా మూడు సార్లు నాన్ వెజ్ అతిగా తింటుంటారు.కానీ అతి నాన్ వెజ్ అస్సలే తినకూడద
ంటున్నారు వైద్య నిపుణులు.
రీసెంట్‌గా నాన్ వెజ్ అధికంగా తినే వారిపై ఆక్షఫర్డ్ యూనివర్సిటీ సర్వే చేయగా, వారిలో గుండె, షుగర్, కాలేయ సమస్యలు ఎక్కువ ఉన్నట్లు తేలిందంట.
రెడ్ మీట్, చికెన్, మటన్, వివిధర రకాల మాంసాహారాలు వారానికి మూడు సార్ల కంటే ఎక్కువ తినడం వలన అనారోగ్య సమస్యల రిస్క్ పెరుగుతుందంట.
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బులు, హై బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్ వంటి సమ్యలు దరిచేరే అవకాశం ఎక్కువ ఉన్నట్లు వారు పేర
్కొన్నారు.
ప్రతి రోజూ లేదా వారానికి మూడు లేదా నాలుగు సార్లు ప్రాసెస్ చేసిన ఫుడ్, మాసం తీసుకోవడం వలన డయాబెటీస్, మూత్రపిండ సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువ
ఉన్నదంట.
అలాగే ఫ్యాటీ లివర్, హైపటైటిస్ వంటి సమస్యలు వస్తాయంట. మాసంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వలన ఇవి బరువు పెరిగడానికి కారణం అయ్యి గుండె సమస్యలను పెంచుతాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఇలాంటి లక్షణాలున్న భార్య ఉంటే, ఆ వ్యక్తి జీవితం ఆగమ్యగోచరమే!
డాక్టర్ వద్దకు వెళ్తే మొదట నాలుకే చూస్తాడు.. ఎందుకో తెలుసా?
ఉద్యోగం Vs బిజెనెస్..యువతకు ఏది బెస్టో తెలుసా?