వామ్మో.. ఫ్రిజ్ లోపెట్టిన పుచ్చకాయ తింటున్నారా.. ఇక కథ కంచికే!

వామ్మో.. ఫ్రిజ్ లోపెట్టిన పుచ్చకాయ తింటున్నారా.. ఇక కథ కంచికే!

image

samatha 

31 march 2025

Credit: Instagram

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. కానీ కొందరు తెలియక అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. కానీ కొందరు తెలియక అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు.

సమ్మర్ వచ్చింటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ ముందుంటుంది. ఎంతో ఇష్టంగా ఈ పండును తింటుంటారు.

సమ్మర్ వచ్చింటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ ముందుంటుంది. ఎంతో ఇష్టంగా ఈ పండును తింటుంటారు.

అయితే పుచ్చకా తినడం ఆ రోగ్యానికి చాలా మంచిది. కానీ కొంత మంది దీనిని తెలియక ఫ్రిజ్ లో పెట్టి తింటుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదంటున్నారు నిపుణులు.

అయితే పుచ్చకా తినడం ఆ రోగ్యానికి చాలా మంచిది. కానీ కొంత మంది దీనిని తెలియక ఫ్రిజ్ లో పెట్టి తింటుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదంటున్నారు నిపుణులు.

ఫ్రిజ్ లో పెట్టిన ఈ పండును తినడం వలన అందులోని లైకోపీన్, విటమిన్ ఏ, సి వంటి కీలక పోషకాలు తగ్గిపోతాయంట. ఆరోగ్యానికి ఇది మంచిది కాదు.

అదే విధంగా ఫ్రిజ్ లో పెట్టిన పుచ్చకాయ తినడం వలన దాని రుచి పూర్తిగా తగ్గిపోతుంది.  అలాగే దీనిని తిన్నా ఎలాంటి పోషకాలు అందవంట.

అలాగే పుచ్చకాయను కోసి ఫ్రిజ్ లో పెట్టడం వలన దానిలో ఒకరకమై బ్యాక్టీరియా ఫామ్ అయ్యి , అది విషపూరితంగా మారే అవకాశం ఉన్నదంటున్నారు వైద్యులు.

దీంతో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, తల తిరగడం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయంట. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఫ్రిజ్ లో పెట్టిన పుచ్చకాయ అస్సలే తినిపించకూడదు.

అదే విధంగా దీనిని ఫ్రిజ్ లో పెట్టి తినడం వలన గొంతు సమస్యలు, జలుబు, దగ్గు,  కొందరిలో విపరీతమైన  తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయంట. అందుకే అస్సలే ఈ పండు ఫ్రిజ్ లో పెట్టి తినకూడదు.