మహిళలకు వరం.. ఆ సమయంలో ఉసిరి తింటే ఊహించని లాభాలు!
Samatha
17 February 2026
ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే తప్పకుండా దీనిని డైట్‌లో చేర్చుకోవాలని చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు దీనిని తినడం వలన అనేక లాభాలు ఉన్నాయంట.
ఆరోగ్యానికి మంచిది
మహిళలు పీరియడ్స్ సమయంలో తీవ్ర మైన కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్‌తో బ్బంది పడుతుంటారు. అటువంటి సమయంలో సిరి తినడం చాలా మంచిదంట. కాగా, దీని గురించి తెలుసుకుందాం.
పీరియడ్స్
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని డైట్‌లో చేర్చుకుంటే, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
విటమిన్ సి
అదే విధంగా మహిళలకు చాలా మంచిది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
కడుపు నొప్పి
అలాగే కొందరు రుతుస్రావం సమయంలో వికారం, శరీరంలో మంటలు వంటి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉసిరి వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది.
వికారం, వాంతులు
అలాగే కొందరు రుతుస్రావం సమయంలో వికారం, శరీరంలో మంటలు వంటి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉసిరి వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది.
రక్తం శుద్ధి
అలాగే ఇవి చర్మ, జుట్టు సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతాయి. దీనిని తీసుకోవడం వలన చర్మం నిగారిపుంగా తయారు అవుతుంది.
జుట్టు, చర్మ సౌందర్యం
అందుకే తప్పకుండా మహిళలు తమ డైట్‌లో ఉసిరిని చేర్చుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అనేక రకాల సమస్యల నుంచి రక్షిస్తుందంట.