యాలకులతో అద్భుతం.. ప్రతి రోజూ నైట్ ఇలా తింటే ఎన్ని లాభాలో
Samatha
25 july 2025
Credit: Instagram
ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే యాలకులతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
యాలకుల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయంట. అందుకే ఇవి శరీరానికి
చాలా మంచిదంట.
యాలకులను టీ, ఇతర వంటకాల్లో ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా ఏ రకం స్వీట్ చేసినా సరే అందులో తప్పక యాలకులు ఉండాల్సిందే.
అయితే వంటకాలకు మంచి రుచిని ఇచ్చే ఈ యాలకులను రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి నీటిలో వేసుకొని తాగడం ఆరోగ్యానికి
చాలా మంచిదంట.
నిద్రపోవడానికి ముందు గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో యాలకులను వేసుకొని ఆ నీటిని తాగడం వలన అది నోటి దుర్వాసనను తొలిగిస్తుందంట.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో పచ్చి యాలకులు వేసుకున్న నీటిని తీసుకోవడం వలన ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్
గిస్తాయి.
రాత్రిపూట గోరువెచ్చని నీటితో ఆకుపచ్చ యాలకులు వేసుకున్న నీరు తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం కలుగుతుందంట.
అదే విధంగా ప్రతి రోజూ యాలకులు తినడం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు వ
ైద్య నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆర్యోగ్యానికి మేలు చేసే అద్భుతమైన పండ్లు ఇవే!
కరివేపాకును తీసి పారేయ్యకండి.. దీంతో బోలెడు లాభాలు!
నాగపంచమి రోజు నాగదేవతకు నైవేద్యంగా పాలే ఎందుకు పోస్తారో తెలుసా?