వాస్తు టిప్స్ : బెడ్ రూమ్‌లో వాటర్ బాటిల్ ఉండటం మంచిదేనా?

Samatha

22 july  2025

Credit: Instagram

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది. పండితులు ప్రతి ఒక్కరూ తప్పక వాస్తు టిప్స్ పాటించాలంటారు.

ముఖ్యంగా ఇంటి విషయంలో తప్పక వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఏ చిన్న దోషం ఉన్న ఇబ్బందులు తప్పవంట.

చాలా మంది బెడ్ రూమ్‌లో వాటర్ బాటిల్ పెట్టుకుంటారు. అయితే వాస్తు ప్రకారం బెడ్ రూమ్‌లో వాటర్ బాటిల్ ఉండటం మంచిదో కాదో తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం వాటర్ బాటిల్ బెడ్ రూమ్‌లో ఉండటం అస్సలే మంచిది కాదంట. ముఖ్యంగా బెడ్ రూమ్‌లో రాత్రి నీళ్లు ఉండకూడదంట.

బెడ్ రూమ్‌లో నీరు ఉండటం వలన వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఎదురు అవుతాయంట. అందుకే వాటర్ బాటిల్ బెడ్ రూమ్‌లో ఉండకూడదంట.

అలాగే పడక గదిలో వాటర్ బాటిల్ ఉండటం వలన భార్య భర్తల మధ్య నిరంతరం మనస్పర్థలు వస్తాయని చెబుతున్నారు పండితులు.

అందుకే ఎట్టి పరిస్థితుల్లో బెడ్ రూమ్‌లో వాటర్‌కు సంబంధించిన ఫొటోలు లేదా వాటర్ ఉండకూడదంట.

ఒక వేళ రాత్రి సమయంలో దాహంగా ఉంటుందని వాటర్ బెడ్ రూమ్‌లో పెట్టుకున్నా, ఈశాన్య దిశలో మాత్ర పెట్టుకోవాలంట.