వానాకాలంలో వచ్చే రోగాలకు బెస్ట్.. ఇది తాగితే చల్లటి వాతావరణంలో కూడా వెచ్చగా ఉంటారు!
Samatha
10 July 2026
వర్షాకాలం వచ్చిందంటే చాలు వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. వాతావరణం ఎప్పుడూ తేమగా ఉంటుంది.
వర్షాకాలం
అంతే కాకుండా పదే పదే చిరు జల్లులు, చల్లటి గాలితో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయంలో వెచ
్చగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది.
చిరుజల్లులు
దీంతో చాలా మంది ఎక్కువగా టీ లేదా కాఫీ తాగడానికి ఆసక్తి చూపుతారు. కానీ వాటిని పదే పదే తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
టీ, కాఫీలు
అయితే చల్లటి వాతావరణంలో ఈ సూప్‌లు ప్రిపేర్ చేసుకొని తాగడం చాలా మంచిది. ఇది శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
అద్భుతమైన ప్రయోజనాలు
మరీ ముఖ్యంగా ఎంత చల్లటి వాతావరణంలో అయినా సరే మీ బాడీని చాలా వెచ్చగా ఉంచుతుంది. ఇంతకీ అది ఏ సూప్ అనుకుంటున్నారా?
కార్న్ సూప్
స్వీట్ కార్న్ సూప్, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. స్వీకార్న్ మంచిగా ఉడికించి దీనిని ఫ్యూరీలా తయారు చేసుకోవాలి.
ఫ్యూరీ
అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు, వెన్నె, నూనె, మ్యాగీ వెజ్, ఉప్పు, మిరియాల పొడి, క్యారెట్ , ఫ్రెంచ్ బీన్స్ ఇవన్
నీ వేసి మంచిగా సూప్ తయారు చేసుకోవాలి.
పదార్ధాలు
దీనిని ప్రతి రోజూ ఒక్క గ్లాస్ తాగడం వలన ఇది చల్లని వాతావరణంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గ్లాస్
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?