వర్షాకాలంలో అస్సలే తినకూడని కూరగాయలు ఇవే!
Samatha
19 June 2026
వర్షాకాలం వచ్చిందంటే చాలు వాతావరణంలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
వర్షాకాలం
ముఖ్యంగా అనేక రకాల బ్యాక్టీరియా స్వైర విహారం చేస్తూ ఉంటుంది. అందుకే ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్యాక్టీరియా
మరీ ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రకాల కూరగాయలు తినకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
కొన్ని రకాల ఆహారాలు
ఆకు కూరలు, వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో పాలకూర, క్యాబేజీ వంటి ఆకు కూరలు అస్సలే తినకూడదంట.
క్యాబేజీ
వర్షాకాలంలో వీటిపై కంటికి కనిపించని బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో ఉంటుందంట. అందువలన అస్సలే తినకూడదంట.
బ్యాక్టీరియా
అలాగే కాలీఫ్లవర్ , క్యాబేజీ కూడా అస్సలే తినకూడదు వీటిలో పురుగులు, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందంట.
కాలీఫ్లవర్
అదే విధంగా కొంత మంది చాలా ఇష్టంగా బ్రోకలీ తింటుంటారు. కానీ వర్షాకాలంలో దీనిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.
బ్రోకలీ
అలాగే సోరకాయ వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి అతిగా తీసుకున్న ఇది జలుబుకు కారణం అవుతుంది.
సోరకాయ
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?