అప్పుడప్పుడు అతిగా దురద పెడుతుందా.. కారణాలు ఇవే!
30 September 2025
Samatha
దురద పెట్టడం అనేది కామన్. కానీ కొంత మందికి అప్పుడప్పుడు అతిగా దురద పెడుతుంటుంది. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
కాగా, అసలు దురద పెట్టడానికి గల కారణాలు ఏవి ? అప్పుడప్పుడు అతిగా ఎందుకు దురద పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరానికి విటమిన్స్, మినరల్స్ అనేవి తప్పనిసరి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా విటమిన్స్ ఉండే ఫుడ్ తీ
సుకోవాలి.
అలాంటప్పుడే వ్యాధుల నుంచి బయటపడతాం. అయితే చాలా మంది దురద అనేది అపరిశుభ్రవాతవరణంలో ఉండటం వల్ల వస్తుందనుకుంటారు.
కానీ ఇది ఎక్కువగా విటమిన్ లోపం వలన వస్తుందంట. శరీరానికి బి12 విటమిన్ చాలా అవసరం. అయితే ఇది శరీరంలో లేనప్పుడు అ
తి దురద సమస్య వస్తుందంట.
విటమిన్ బి12 అనేది శరీరంలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అందువలన ఏ వ్యక్తి శరీరంలో అయితే విటమిన్ బి12 లోపిస్తుందో, అతను ఎక్కువ దురద సమస్యతో బాధపడుతాడని చెబుతున్నారు వైద్
య నిపుణులు.
ఇక విటమిన్ బి12 శరీరంలో అధికమొత్తంలో ఉండాలి అంటే, గుడ్లు, చేపలు, తాజా ఆకుకూరలు, పండ్లు తినాలని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఎలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడో తెలుసా?
తెలంగాణలో మాత్రమే, బతుకమ్మ ఎందుకు ఆడుతారో తెలుసా?
దసరా రోజు పాలపిట్టను చూడటం వెనకున్న రహస్యం ఏంటో తెలుసా?