డ్రాగన్ ఫ్రూట్‌తో ఆరోగ్యం.. కానీ వీరు తిటే విషమే!

01  october 2025

Samatha

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది.మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఫ్రూట్స్‌లో ఇదొక్కటి.  ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.

అందుకే వైద్యులు డ్రాగన్ ఫ్రూట్ తినుమని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలే డ్రాగన్ ఫ్రూట్ తినకూడదంట.

కాగా, అసలు డ్రాగన్ ఫ్రూట్ ఎవరు తింటే ఆరోగ్యానికి హానికరమో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలతో బాధపడే వారు అస్సలే డ్రాగన్ ఫ్రూట్ తినకూడదంట. ఎందుకంటే? ఇందులో  డ్రాగన్ ఫ్రూట్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.

జీర్ణ సమస్యలున్నవారు ఈ పండు  తినడం వల్ల కొందరికి కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే డ్రాగన్ ఫ్రూట్ తినకూడదంట.

డ్రాగన్ ఫ్రూట్‌లో గ్లైసామిక్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిని డయాబెటీస్ పేషెంట్స్ తీసుకువచ్చు కానీ, అతిగా అస్సలే తినకూడదంట.

చర్మ సమస్యలు, అలెర్జీ, శాశ్వసకోశ వ్యాధులతో బాధపడే వారు కూడా అస్సలే డ్రాగన్ ఫ్రూట్ తినకూడదని చెబుతున్నారు వైద్యులు.