నేరేడు పండ్లు వీరు తింటే ఖతమే.. కష్టాల్లో పడ్డట్లే..
30 September 2025
Samatha
నేరేడు పండ్లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది వీటిని చాలా ఇష్టంగా తింటుంటారు.
ఇక ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అనేక ఔషధ
గుణాలు ఇందులో ఉంటాయి.
అందువలన చాలా మంది నేరేడు పండ్లు ఎక్కువగా తినమని చెబుతుంటారు. కానీ కొంత మంది మాత్రం అస్సలే నేరేడు పండ్లు తినకూడదంట.
డయాబెటిస్ ఉన్న వారు నేరేడు పండ్లు అస్సలే తినకూడదని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. వీరు తింటే రక్తంలో చక్కర స్థాయిలు
అమాంతం పెరిగిపోతాయంట.
అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారో, జీర్ణ సమస్యలు ఉన్న వారు కూడా అస్సలే నేరేడు పండ్లు తినకూడదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
కొంత మంది ప్రయాణంలో వాంతులు చేసుకోవడం చేస్తుంటారు. అయితే అలాంటి వారు జర్నీ చేసే సమయంలో అస్సేల నేరేడు పండ్లు తీసుకోకూడదంట.
కొంత మంది అలర్జీ సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఎవరైతే అలెర్జీలతో బాధపడుతారో వారు అస్సలే వీటిని తినకూడదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఎలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడో తెలుసా?
తెలంగాణలో మాత్రమే, బతుకమ్మ ఎందుకు ఆడుతారో తెలుసా?
దసరా రోజు పాలపిట్టను చూడటం వెనకున్న రహస్యం ఏంటో తెలుసా?