చలికాలంలో టీ, కాఫీ.. ఏది తాగడం మంచిదో తెలుసా?
Samatha
21 November 2025
చలికాలం వచ్చిందంటే చాలు ఆహారం తీసుకోవడం కంటే ఎక్కువగా టీ లేదా కాఫీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటార
ు.
అయితే కొంత మంది ఉదయాన్నే ఇష్టంగా టీ తాగితే, మరికొంత మంది కాఫీ తాగుతుంటారు. మరి ఇవి రెండింటిలో ఏది మంచిదనే డౌట్ ఉంటుంది.
కాగా, ఇప్పుడు మనం చలికాలంలో టీ , కాఫీ ఏది తాగడం ఆరోగ్యానికి మంచిది? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
చలికాలంలో టీ , కాఫీ ఏది తాగినా ఆరోగ్యానికి మంచిదే, ఈ రెండూ కూడా శరీరానికి కావాల్సిన వెచ్చదనాన్ని ఇస్తాయని చెబుతున్నారు
ఆరోగ్య నిపుణులు.
కానీ టీ కంటే కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది ఎనర్జీబూస్ట్ ఎక్కువగా అదిస్తుందంట, చలికాలంలో చాలా మంది ఎక్కువగా నీరు తాగరు.
అయితే ఈ సమయంలో కాఫీ ఎక్కువగా తాగడం వలన డీ హైడ్రేషన్ సమస్య ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే కాఫీ కంటే టీ తాగడం చాలా వరకు మేలు.
అదే విధంగా టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన శీతాకాలంలో కాఫీ కంటే కప్పు టీ ఎక్కువగా తాగడం వలన రోగనిరోధక శక్తి ప
ెరుగుతుందంట.
చలికాలంలో కాఫీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఎసిడీటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే కాఫీ ఎక్కువగా తాగకపోవడం మంచిదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలంలో పల్లీలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
నోరూరించే గోంగూర.. పుల్లటి టేస్ట్‌తో అదిరిపోయే లాభాలు!
బీట్ రూట్ జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!