ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఆరోగ్యం విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెబుతుంటారు.
కొంత మంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకుండా అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు.
ముఖ్యంగా వాతావరణం మార్పుల సమయంలో హెల్త్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా మంచి ఆహారం తీసుకోవాలి అంటారు. కొన్ని రకాల ఫుడ్‌కు దూరం ఉండాలని చెబుతుంటారు.
ప్రస్తుతం శీతాకాలం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సీజన్‌లో తప్పకుండా కొన్ని రకాల ఫ్రూట్స్‌కు దూరం ఉండాలి అంట. ఇంతకీ ఆ పండ్లు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
చలికాలంలో ఎట్టిపరిస్థితుల్లో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదంట. చలికాలంలో ఎక్కువ కొబ్బరి నీళ్లు తాగడం వలన ఇద కఫం, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలకు కారణం అవుతుంది
కొందరు ఆరోగ్యానికి చాలా మంచిదని అవకాడో ఎక్కువగా తింటుంటారు. కానీ చలికాలంలో అవకాడో తినడం వలన ఇది అలర్జీ సైనస్‌కు కారణం అవుతుందంట.
అదే విధంగా ద్రాక్ష, స్ట్రాబెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్ కూడా చలికాలంలో అస్సలే తినకూడదంట. ఇవి కఫ దోషం పెంచుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అదే విధంగా ద్రాక్ష, స్ట్రాబెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్ కూడా చలికాలంలో అస్సలే తినకూడదంట. ఇవి కఫ దోషం పెంచుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.