చిటికెలో కందిపప్పు ఉడికిపోవాలా.. ఈ సింపుల్ ట్రిక్స్ మీ కోసమే!
Samatha
8 July 2026
కందిపప్పు కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కర
ూ ఇష్టంగా తింటారు.
కందిపప్పు
అంతే కాకుండా దీనితో అనేక రకాల వంటకాలు కూడా ప్రిపేర్ చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా అనేక రకాలుగా మేలు చేస్తుంది.
అనేక రకాల వంటకాలు
అయితే చాలా మందిలో కందిపప్పు విషయంలో ఉండే అతి పెద్ద సమస్య, ఇది త్వరగా ఉడకదు. అందుకే వండలేదు అంటారు.
త్వరగా ఉడకదు
కాగా, ఇప్పుడు మనం అసలు కందిపప్పు చాలా త్వరగా ఉడకాలి అంటే, ఎలాంటి చిట్కాలు పాటించాలో వివరంగా తెలుసు
కుందాం.
చిట్కాలు
కుక్కర్‌లో పప్పు వేసి ఉడకబెట్టే సమయంలో స్పూన్ నూనె, చిటికెడు పసుపు వేయాలంట. దీని వలన కంది పప్పు త్వరగా ఉడ
ుకుతుంది.
నూనె, పసుపు
అదే విధంగా, కంది పప్పు ఉడకబెట్టే సమయంలో కొంచెం ఇంగువ వేయాలంట. దీని వలన కూడా పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది.
ఇంగువ
అలాగే గోరు వెచ్చటి నీటిలో కందిపప్పును కనీసం 20 నిమిషాలు నానబెట్టడం వలన చాలా త్వరగా ఇది ఉడికిపోతుందంట.
గోరు వెచ్చని నీరు
అంతే కాకుండా రేపు పప్పు వండుతాం అనుకుంటే ఈ రోజు నైటే పప్పు నానబెట్టుకోవడం వలన కూడా పప్పు త్వరగా ఉడికి
పోతుందంట
నానబెట్టడం
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?