మగువల మనసు దోచే అందమైన మంగళసూత్రాలు.. అదిరిపోయే డిజైన్స్ ఇవే!
samatha
Pic credit - Instagram
మగువలు ఎక్కువగా గోల్డ్ జ్యూవెల్లరీస్ అంటే ఇష్టపడుతుంటారు. మరీ ముఖ్యంగా వారికి మంగళ సూత్రం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది.
డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌లో అదిరిపోయే లుక్‌లో ఉండే అందమైన మంగళ సూత్రాలు కొనుగోలు చేయాలి అనుకుంటారు.
అయితే ఇప్పుడు మనం చాలా తక్కువ వేయిట్‌లో చాలా అందంగా, ఉండే సింపుల్ గోల్డ్ మంగళసూత్రాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
సింపుల్ చైన్ మంగళ సూత్రం, ఆఫీసుకు వెళ్లే వాళ్లు దీమంచి లుక్ కోసం దీనిని ట్రై చేయవచ్చు. కేవలం ఇది 2 గ్రాముల లోపే దొరుకుతుంది.
సింగిల్ స్టోన్ మంగళ సూత్రం ఈ మధ్య చాలా మంది వీటిపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సూట్‌పై ధరించడానికి ఇది చాలా బాగుటుంది. దీనిని 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
టూ స్టోన్ లాకెట్ లాంటి మంగళ సూత్రాలు వర్కింగ్ ఉమెన్స్‌కు చాలా అద్భుతంగా ఉంటాయి. వీటిని చాలా తక్కువ బడ్జట్‌లో కొనుగోలు చేయవచ్చును.
లేటెస్ట్‌గా ఇన్ఫినిటీ మంగళసూత్రం మంచి ట్రెండీ లుక్‌నిస్తుంది. ఇది ఫ్యాషన్ ప్రియులకు చాలా బెటర్ అని చెప్పాలి.
సింపుల్ చైన్ మోడల్ మంగళసూత్రం, ఇది మోడ్రన్ లుక్ ఇస్తుంది. వెస్ట్ రన్ డ్రెస్‌లలో ఇది చాలా అందంగా కనిపిస్తుంది. మోడ్రన్ లుక్ కావాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్.