వెండి ధర పెరిగినా టెన్షన్ వద్దూ.. చాలా తక్కువ ధరల్లో అందమైన పట్టీలు ఇవే!

Samatha

5 February 2026

బంగారం కంటె వెండి పరుగులు పెడుతుంది. రోజు రోజుకు వెండి ధరలు విపరీతంగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

వెండి ధరలు

దీంతో వెండి కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఈ ధరలు నిరాశనే మిగిలిస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా చాలా మందికి వెండి పట్టీలు అంటే ఇష్టం ఉంటుంది.

వెండి కొనుగోలు దారులు

కానీ ఈ ధరల పెరుగుదలతో వెండి పట్టీలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయలేక వెనుకడుగు వేస్తున్నారు, అలాంటి వారికే ఈ సమాచారం.

పట్టీల కొనుగోలు 

వెండి ధర పెరిగినా పర్వాలేదు... చాలా తక్కువ ధరలో వెండి పట్టీల డిజైన్స్ ఇప్పుడు చూద్దాం. వీటిని మీరు కొనుగోలు చేయవచ్చును.

తక్కువ ధరలో పట్టీలు

చాలా మంది పట్టీలను 60 తులలాల్లో చేయించుకుంటారు. కానీ ఇప్పుడు రేట్టు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి అంత ధర కాకుండా తక్కువ ధరలో వచ్చే పట్టీలు ఏవో చూద్దాం.

60 తులాల పట్టీలు

జాలర్ డిజైన్ పట్టీలు, ఇవి ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మధ్య మధ్యలో చైన్స్లు, గజ్జెలతో ఉండే ఈ పట్టీలు పాదాలకు అందాన్ని తీసుకొస్తాయి.

జాలర్ డిజైన్ 

చైన్ మోడల్ పట్టీలు, ఇవి చూడటానికి సన్నని తీగలా కనిపిస్తూ ఉంటాయి. కానీ పాదాలకు మాత్రం చాలా అందాన్ని తీసుకొస్తాయి, వీటిని 30 గ్రాములలో తీసుకోవచ్చు.

చైన్ మోడల్

స్టోన్ వర్క్ పట్టీలు, ఇవి డైలీ పెట్టుకోవడానికి చాలా  బాగుంటాయి. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించినా, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

స్టోన్ వర్క్ పట్టీలు