టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు చిత్ర పరిశ్రమ చందమామగా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ చిన్నది.
కాజల్ అగర్వాల్
చందమామ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తన నటన, అందంతో అందరి మనసు దోచేసుకుంది.
చందమామ మూవీ
అంతే కాకుండా ఈ మూవీలో తన నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీని తర్వాత పలు సినిమాల్లో నటించింది. కానీ మగధీర సినిమా ఈ బ్యూటీ లైఫ్ టర్న్ చేసిందని చెప్పాలి.
అద్భుతమైన నటన
మగధీర మూవీలో మిత్రవిందగా నటించి, తన అందం, నటనతో ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయింది. కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ కూడా అయిపోయింది.
మగధీర మూవీ
అంతే కాకుండా ఈ మూవీతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఈ చిన్నది తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. వరస సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది.
టాలీవుడ్ స్టార్
దీని తర్వాత వరసగా అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించి, వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.
వరస అవకాశాలు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ట్రెండీ లుక్‌లో ఉన్న బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్
అందులో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. క్యూట్, బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.