అందాల చిన్నది ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఐశ్వర్యా రాజేష్
ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ట్రెడిషనల్ లుక్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే అందరి మనసు దోచుకుంది.
కౌసల్య కృష్ణమూర్తి
ఈ మూవీలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ అమ్మడు, తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
అద్భుతమైన నటన
అంతే కాకుండా ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా,వరల్డ్ ఫేమస్ లవ్, కబడ్డీ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
వరస సినిమాలు
అయితే ఏ సినిమాలకు రాని క్రేజ్ ఈ చిన్నదానికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వచ్చింది. ఈ మూవీలో తన నటనతో అదరగొట్టిందని చెప్పాలి.
మంచి క్రేజ్
అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో సాధారణ గృహిణిలా నటించి తన నటనతో ప్రతి ఒక్కరి మనసులో ఒదిగిపోయింది.
సంక్రాంతికి వస్తున్నాం
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా, ట్రెండీ లుక్‌లో దర్శనం ఇచ్చింది.